• Date:7/8/2022 20:00
  • Location

Sorry, registration has ended.

Description

ఆత్మీయ ఆహ్వానం

బ్రహ్మర్షి పితామహా పత్రీజీ ఆశీస్సులతో

భీమఖండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం లో భాగం గా "108 నక్షత్ర పాద శివాలయలలో" జులై 7 నుండి ఆగస్టు 2 తేదీ వరకు, 27 రోజులు జరిగే "శకహార -- ధ్యాన -- శాంతి -- సౌభాగ్య  సాధన -- యాత్ర " గురించి విధి - విధానాలు చర్చించేందుకు ఈ సమావేశం, ది 1/7/22 శుక్రవారం సాయంత్రం 4 గం నుండి 6 గం " వరకు సమావేశం "ద్రాక్షారామ ధ్యాన కేంద్రం" నందు జరుగుతుంది. కాబట్టి ఆత్మీయలు అందరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావలసినదిగా కోరుచున్నాము.

స్థలం : ద్రాక్షారామ, శ్రీ భీమేశ్వరస్వామి గుడి, పడమటి గోపురం ప్రక్క, మేడపైనా...


I BUILT MY SITE FOR FREE USING