04 Aug

దక్షారామ క్షేత్రంలో దర్శించవలసిన ముఖ్యమైన తీర్థాలు, దేవాలయాలు

1.  నూకాంబిక అమ్మవారు (తూర్పుదిక్కున) తోటపేట 

2.  హిమవత్ తీర్ధము (విజయ దుర్గా అమ్మవారు) తోటపేట 

3.  సప్తకోటి రామలింగేశ్వరస్వామివారు (బియ్యంపేట) రామేశ్వర తీర్ధము

4.  మండలాంబిక అమ్మవారు (ఉత్తరం దిక్కున మండాలమ్మపేట 

5.  గొల్లమారెమ్మ అమ్మవారు (బెస్తావీది) బియ్యంపేట

6.  సోమేశ్వర స్వామివారు (సోమగుండం) బెస్తావీది వెనుక, బియ్యంపేట 

7.  వరుణేశ్వరుడు (వరుణ గుండం)

8.  శారదా బ్రహ్మేశ్వరుడు (బ్రహ్మగుండం) వెలంపాలెం 

9.  కౌమారి కౌమారేశ్వరుడు (కుక్కుటేశ్వర గుండం) వెలంపాలెం

10. గోగులాంబికా అమ్మవారు (పడమర దిక్కున) వెలంపాలెం

11. వేదపాఠశాల (వెలంపాలెం)

12. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరుడు (వీరభద్ర గుండం) వెలంపాలెం 

13. యమేశ్వరుడు (యమగుండం) వెలంపాలెం

14. శ్రీభీమ షిరిడీసాయి మందిరం (సూర్యావీధి)

15. ముత్యాలమ్మవారు (సాక్షవారివీధి)

16. మహేశ్వరి మహేశ్వరుడు (మహాదేవ గుండం) బొందులగూడెం 

17. ఘంటాంబిక అమ్మవారు (దక్షిణం దిక్కున) దక్షగుండం

18. ఎల్లారమ్మ అమ్మవారు (అన్నాయపేట)

19. సప్తగోదావరి తీర్ధం

20. యోగేశ్వరి యోగేశ్వరుడు (సప్తగోదావరి) యోగేశ్వర ఘట్టం 

21. సర్వ మంగళా సమేత ఇంద్రేశ్వరుడు (ఇంద్రఘట్టము)

22. సిద్ధేశ్వరి సిద్ధేశ్వరుడు (రావిచెట్టువద్ద సిద్దేశ్శర ఘట్టం

23. కాళేశ్వరి కాళేశ్వరుడు (కాళేశ్వర ఘట్టం) పంచాయితి ప్రక్కన

24. కాళి కపాలేశ్వరుడు (కపాలేశ్వర ఘట్టం) సప్తగోదావరి ఈశాన్యం వైపు 

25. తలుపులమ్మ అమ్మవారు (ఉత్తరగోపురం దగ్గర బియ్యంపేట)

26. శ్రీ రాజరాజేశ్వరి పీఠం (తలుపులమ్మ అమ్మవారు ఎదురుగా)

27. మండలాంబికా అమ్మవారు (మండలామ్మ రావిచెట్టు వద్ద)

28) శ్రీ భీమేశ్వరాలయం నకు వాయువ్యం దిశగా, సుమారు 3 కీ.మీ దూరాన ఆదివారపు పేట ఉంది. 

ఇక్కడ శ్రీ శివబాలయోగి మహారాజ్  గారి ఆశ్రమం కలదు. Map Link

29. శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి - కె. గంగవరం --- క్లిక్ చేయండి

ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి. 

వీరి CELL 83320 29544 (WHATSAPP PHONE NO.)

వీరు వాహనములు కూడ ఏర్పాట్టు చేస్తారు.

Comments
* The email will not be published on the website.
I BUILT MY SITE FOR FREE USING