02 Sep
Temples Around Daksharama Kshetra

Important temples to visit around Daksharama Kshetra 

దక్షారామ క్షేత్రం నకు చుట్టు ప్రక్కల గల దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాలు


1) అష్ట సోమేశ్వరాలయాలు : కోలంక, పెనుమళ్ళ, వెల్ల, సోమేశ్వరం, వెంటూరు, కోరుమిల్లి, కోటిపల్లి & దంగేరు------పూర్తి వివరాలకు LINK1LINK 2 క్లిక్ చేయండి

2) పంచ అగస్త్యేశ్వర ఆలయ కూటమి-అగస్త్య మహర్షి ప్రతిష్టించిన ఆలయాలు (చెల్లూరు, మండపేట, తాపేశ్వరం, అర్తమూరు, వల్లూరు)  --- క్లిక్ చేయండి

3) శ్రీ రాముడు అయిదు ప్రాంతాలల్లో అయిదు శివ లింగాలను ప్రతిష్టించినాడు.తూరంగి - శ్రీ తూరంగేశ్వర స్వామిపాత కోరంగి - శ్రీ కురంగేశ్వర సామికాజులూరు - శ్రీ రామలింగేశ్వర స్వామిఅయితపూడి - శ్రీ రామలింగేశ్వర స్వామిఐలెండు పోలవరం - శ్రీ బాణేశ్వర స్వామి (మురమళ్ళ కు సూమారు ఏడు కీలోమిటారు దూరం లో ఐలెండు పోలవరం ఉంటుంది) 

4) మురమళ్ళ - శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి దేవాలయం. ప్రతి నిత్యం సముహంగా కళ్యాణములు జరుగుతాయి.-----క్లిక్ చేయండి

5) అయినవిల్లి - శ్రీ విఘ్నేశ్వరాలయం (స్వయంభూ మూర్తి)-----క్లిక్ చేయండి

6) మందపల్లి శనీశ్వరాలయం. ప్రతి నిత్యం శని అభిషేకాలు జరుగుతాయి.-----క్లిక్ చేయండి

7) గోదావరి నదీ తీరాన గల నవ జనార్ధన క్షేత్రాలు----క్లిక్ చేయండి

1. ధవళేశ్వరం -  శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి 

2. మడికి  - శ్రీ జనార్ధన స్వామి

3. జొన్నాడ -  శ్రీ జనార్ధన స్వామి

4. ఆలమూరు -  శ్రీ జనార్ధన స్వామి

5. మండపేట -  శ్రీ జనార్ధన స్వామి

6. కపిలేశ్వరపురం  -  శ్రీ జనార్ధన స్వామి

7. మాచర -  శ్రీ జనార్ధన స్వామి

8. కోరుమిల్లి -  శ్రీ జనార్ధన స్వామి

9. కోటిపల్లి  -  శ్రీ సిద్ధి జనార్ధన స్వామి

8) ర్యాలి - శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి.----క్లిక్ చేయండి

9) వాడపల్లి - శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం----క్లిక్ చేయండి

10) గొల్లల మామిడాడ -శ్రీ కోదండ రామచంద్రమూర్తి దేవాలయం & శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం-----క్లిక్ చేయండి

11) సర్పవరం భావనారాయణస్వామి దేవాలయం-----క్లిక్ చేయండి(పంచభావనారాయణ క్షేత్రాలు)

12) సామర్లకోట - శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి ( పంచారామ క్షేత్రాలు)-----క్లిక్ చేయండి

13) పిఠాపురం - శ్రీ కుక్కుటేశ్వర ఆలయం, పురుహూతికా దేవి ఆలయం, పాద గయ, పాద దత్తాత్రేయ దేవాలయం-----క్లిక్ చేయండి

శ్రీ కుంతి మాధవస్వామి ఆలయం (పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి)

14) శ్రీ కేశవాలయాలు మొదలగునవి దర్శనీయం-----క్లిక్ చేయండి 


మేషరాశిఅశ్వని1వ పాదముబ్రహ్మపురిశ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
మేషరాశిఅశ్వని2వ పాదముఉప్పుమిల్లిశ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ భవాని శంకర స్వామి
మేషరాశిఅశ్వని3వ పాదముకుయ్యేరుశ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
మేషరాశిఅశ్వని4వ పాదముదుగ్గుదూరుశ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
మేషరాశిభరణి1వ పాదముకోలంకశ్రీ ఉమా దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మేషరాశిభరణి2వ పాదముఇంజిరంశ్రీ ఉమా దేవి సమేత శ్రీ కృపేశ్వర స్వామి
మేషరాశిభరణి3వ పాదముపల్లిపాలెంశ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ వ్యాసేశ్వర స్వామి
మేషరాశిభరణి4వ పాదముఉప్పంగలశ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
మేషరాశికృత్తిక1వ పాదమునీలపల్లి శ్రీ మీనాక్షీ దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
వృషభరాశికృత్తిక2వ పాదముఅద్దంపల్లిశ్రీ పార్వతీ సమేత  శ్రీ మల్లేశ్వర స్వామి
వృషభరాశికృత్తిక3వ పాదమువట్రపూడిశ్రీ పార్వతీ సమేత  శ్రీ సోమేశ్వర స్వామి
వృషభరాశికృత్తిక4వ పాదముఉండూరుశ్రీ ఉమా సమేత  శ్రీ మార్కండేయ స్వామి
వృషభరాశిరోహిణి1వ పాదముతనుమళ్ళశ్రీ పార్వతీ సమేత  శ్రీ నీలకంఠేశ్వర స్వామి
వృషభరాశిరోహిణి2వ పాదముకాజులూరుశ్రీ సర్వమంగళా సమేత  శ్రీ అగస్త్యేశ్వర స్వామి
వృషభరాశిరోహిణి3వ పాదముఅయితపూడిశ్రీ అన్నపూర్ణా సమేత  శ్రీ రామలింగేశ్వర  స్వామి
వృషభరాశిరోహిణి4వ పాదముశీలశ్రీ పార్వతీ సమేత  శ్రీ రామలింగేశ్వర  స్వామి
వృషభరాశిమృగశిర1వ పాదముతాళ్ళరేవుశ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి
వృషభరాశిమృగశిర2వ పాదముగురజనాపల్లిశ్రీ భ్రమరాంబికా సమేత  శ్రీ చెన్న మల్లేశ్వర  స్వామి
మిధునరాశిమృగశిర3వ పాదముఅండ్రంగిశ్రీ పార్వతీ సమేత  శ్రీ మల్లేశ్వర స్వామి
మిధునరాశిమృగశిర4వ పాదముజగన్నాధగిరిశ్రీ అన్నపూర్ణా సమేత  శ్రీ విశ్వేశ్వర స్వామి
మిధునరాశిఆరుద్ర1వ పాదముపెనుమళ్ళశ్రీ పార్వతీ సమేత  శ్రీ సోమేశ్వర స్వామి
మిధునరాశిఆరుద్ర2వ పాదముగొల్లపాలెంశ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత గోకర్ణేశ్వర స్వామి
మిధునరాశిఆరుద్ర3వ పాదమువేములవాడశ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి
మిధునరాశిఆరుద్ర4వ పాదముకూరాడశ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి
మిధునరాశిపునర్వసు1వ పాదముగొర్రిపూడిశ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి
మిధునరాశిపునర్వసు2వ పాదముకరపశ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి
మిధునరాశిపునర్వసు3వ పాదముఅరట్లకట్టశ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
కర్కాటకరాశిపునర్వసు4వ పాదముయనమదలశ్రీ పార్వతీ సమేత  శ్రీ మల్లేశ్వర స్వామి
కర్కాటకరాశిపుష్యమి1వ పాదముకాపవరంశ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి
కర్కాటకరాశిపుష్యమి2వ పాదముసిరిపురంశ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి 
కర్కాటకరాశిపుష్యమి3వ పాదమువేళంగిశ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత భవానీశంకర స్వామి
కర్కాటకరాశిపుష్యమి4వ పాదముఓదూరు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి 
కర్కాటకరాశిఅశ్లేష1వ పాదముదోమాడశ్రీ ఉమా సమేత మాండేశ్వర స్వామి
కర్కాటకరాశిఅశ్లేష2వ పాదముపెదపూడిశ్రీ శ్యామలాంబ సమేత  శ్రీ సోమేశ్వర స్వామి
కర్కాటకరాశిఅశ్లేష3వ పాదముగండ్రేడుశ్రీ ఉమా సమేత  శ్రీ సోమేశ్వర స్వామి
కర్కాటకరాశిఅశ్లేష4వ పాదముమామిడాడశ్రీ మాణిక్యాంబ సమేత  శ్రీ భీమేశ్వర స్వామి
సింహరాశిముఖ1వ పాదమునరసాపురపుపేటశ్రీ పార్వతీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి
సింహరాశిముఖ2వ పాదముమెళ్ళూరుశ్రీ విశాలక్షి సమేత  శ్రీ విశ్వేశ్వర స్వామి
సింహరాశిముఖ3వ పాదముఆరికిరేవులశ్రీ అన్నపూర్ణా సమేత  శ్రీ విశ్వేశ్వర స్వామి
సింహరాశిముఖ4వ పాదముకొత్తూరుశ్రీ పార్వతీ సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి
సింహరాశిపుబ్బ1వ పాదముచింతపల్లిశ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి
సింహరాశిపుబ్బ2వ పాదమువెదురుపాకశ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
సింహరాశిపుబ్బ3వ పాదముతొస్సిపూడిశ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
సింహరాశిపుబ్బ4వ పాదముపొలమూరుశ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి
సింహరాశిఉత్తర1వ పాదముపందలపాకశ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
కన్యారాశిఉత్తర2వ పాదముచోడవరంశ్రీ రాజరాజేశ్వరి శ్రీ పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి
కన్యారాశిఉత్తర3వ పాదమునదురుబాదుశ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
కన్యారాశిఉత్తర4వ పాదముపసలపూడిశ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి
కన్యారాశిహస్త1వ పాదముసోమేశ్వరంశ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేత సోమేశ్వర స్వామి
కన్యారాశిహస్త2వ పాదముపెడపర్తిశ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
కన్యారాశిహస్త3వ పాదముపులగుర్తశ్రీ ఉమా పార్వతీ సమేత అగస్త్వేశ్వర స్వామి
కన్యారాశిహస్త4వ పాదముమాచవరంశ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
కన్యారాశిచిత్త1వ పాదముకొప్పవరంశ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
కన్యారాశిచిత్త2వ పాదముఅర్తమూరుశ్రీ ఉమా సమేత అగస్త్వేశ్వర స్వామి
తులారాశిచిత్త3వ పాదముచెల్లూరుశ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అగస్త్యేశ్వర స్వామి
తులారాశిచిత్త4వ పాదముకాలేరుశ్రీ రాజరాజేశ్వరీ సమేత మల్లేశ్వర స్వామి
తులారాశిస్వాతి1వ పాదముమారేడుబాకశ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
తులారాశిస్వాతి2వ పాదముమండపేటశ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి
తులారాశిస్వాతి3వ పాదముగుమ్మిలేరుశ్రీ ఉమా సమేత రామలింగ కోఠేశ్వర స్వామి
తులారాశిస్వాతి4వ పాదమువెంటూరుశ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామి
తులారాశివిశాఖ1వ పాదముదుళ్ళశ్రీ బాలా త్రిపురసుందరీ దేవి సమేత అగస్త్యేశ్వర స్వామి
తులారాశివిశాఖ2వ పాదమునర్సిపూడిశ్రీ ఉమా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
తులారాశివిశాఖ3వ పాదమునవాబుపేటశ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి
వృశ్చికరాశివిశాఖ4వ పాదముకూర్మాపురంశ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
వృశ్చికరాశిఅనూరాధ1వ పాదముపెనికేరుశ్రీ బాలా త్రిపురసుందరీ సమేత ఇష్టకాంతేశ్వర స్వామి
వృశ్చికరాశిఅనూరాధ2వ పాదముచింతలూరుశ్రీ పార్వతీ సమేత పృథ్వీశ్వర స్వామి
వృశ్చికరాశిఅనూరాధ3వ పాదముపినపళ్ళశ్రీ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి
వృశ్చికరాశిఅనూరాధ4వ పాదముపెదపళ్ళశ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
వృశ్చికరాశిజ్యేష్ట1వ పాదమువడ్లమూరుశ్రీ పార్వతీ సమేత వీరేశ్వర స్వామి
వృశ్చికరాశిజ్యేష్ట2వ పాదమునల్లూరుశ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామి
వృశ్చికరాశిజ్యేష్ట3వ పాదమువెదురుమూడిశ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామి
వృశ్చికరాశిజ్యేష్ట4వ పాదముటేకిశ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
ధనస్సురాశిమూల1వ పాదముయండగండిశ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
ధనస్సురాశిమూల2వ పాదముపామర్రుశ్రీ ఉమా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
ధనస్సురాశిమూల3వ పాదముఅముజూరుశ్రీ ఉమా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
ధనస్సురాశిమూల4వ పాదముపాణంగిపల్లిశ్రీ లలితాంబిక సమేత ఉత్తరేశ్వర స్వామి
ధనస్సురాశిపూర్వాషాడ1వ పాదముఅంగరశ్రీ పార్వతీ సమేత ఖండేశ్వర స్వామి
ధనస్సురాశిపూర్వాషాడ2వ పాదముకోరుమిల్లిశ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామి
ధనస్సురాశిపూర్వాషాడ3వ పాదముకూళ్ళశ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
ధనస్సురాశిపూర్వాషాడ4వ పాదమువాకతిప్పశ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి
ధనస్సురాశిఉత్తరాషాడ1వ పాదముతాతపూడిశ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
మకరరాశిఉత్తరాషాడ2వ పాదముమాచరశ్రీ ఉమా పార్వతీ సమేత శ్రీ రాజలింగేశ్వర స్వామి
మకరరాశిఉత్తరాషాడ3వ పాదముసత్యవాడశ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మకరరాశిఉత్తరాషాడ4వ పాదముసుందరపల్లిశ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మకరరాశిశ్రవణం1వ పాదమువానపల్లిశ్రీ పార్వతీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ వైధ్యనాధేశ్వర స్వామి
మకరరాశిశ్రవణం2వ పాదముమడిపల్లిశ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
మకరరాశిశ్రవణం3వ పాదమువాడపాలెంశ్రీ ఉమా మాణిక్యాంబ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
మకరరాశిశ్రవణం4వ పాదమువీరవల్లిపాలెంశ్రీ పార్వతీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ వైధ్యనాధేశ్వర స్వామి
మకరరాశిధనిష్ఠ1వ పాదమువెలవలపల్లిశ్రీ మహిషాసురమర్ధని సమేత రాజరాజనరేంద్ర స్వామి
మకరరాశిధనిష్ఠ2వ పాదముఅయినవిల్లిశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి
కుంభరాశిధనిష్ఠ3వ పాదముమసకపల్లిశ్రీ పార్వతీ భ్రమరాంబా సమేత మల్లీశ్వర స్వామి
కుంభరాశిధనిష్ఠ4వ పాదముకుందూరుశ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి
కుంభరాశిశతభిషం1వ పాదముకోటిపల్లిశ్రీ రాజరాజేశ్వరీ సమేత ఛాయ సోమేశ్వర స్వామి
కుంభరాశిశతభిషం2వ పాదముకోటిపల్లి గ్రామంశ్రీ పార్వతీ సమేత కోటేశ్వర స్వామి
కుంభరాశిశతభిషం3వ పాదముతొత్తరమూడిశ్రీ భ్రమరాంబా సమేత మూలేశ్వర స్వామి
కుంభరాశిశతభిషం4వ పాదముపాతకోటశ్రీ లోప ముద్రా సమేత అగస్త్యేశ్వర స్వామి
కుంభరాశిపూర్వాభాద్ర1వ పాదముముక్తీశ్వరంశ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
కుంభరాశిపూర్వాభాద్ర2వ పాదముశానపల్లిలంకశ్రీ భ్రమరాంబికా సమేత చౌడేశ్వర స్వామి
కుంభరాశిపూర్వాభాద్ర3వ పాదముఠాణేలంకశ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
మీనరాశిపూర్వాభాద్ర4వ పాదముఎర్రపోతవరంశ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
మీనరాశిఉత్తరాభాద్ర1వ పాదముదంగేరుశ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి
మీనరాశిఉత్తరాభాద్ర2వ పాదముకుడుపూరుశ్రీ బాలాత్రిపురసుందరి సమేత నీలకంఠేశ్వర స్వామి
మీనరాశిఉత్తరాభాద్ర3వ పాదముగుడిగళ్ళభాగశ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామి
మీనరాశిఉత్తరాభాద్ర4వ పాదముశివలశ్రీ బాలాత్రిపురసుందరీ సమేత నీలకంఠ త్రిపురాంతక స్వామి
మీనరాశిరేవతి1వ పాదముభట్లపాలికశ్రీ లోపాముద్రా సమేత అగస్త్వేశ్వర స్వామి స్వామి
మీనరాశిరేవతి2వ పాదముకాపులపాలెంశ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి
మీనరాశిరేవతి3వ పాదముపేకేరుశ్రీ లోపాముద్రా సమేత అగస్త్వేశ్వర స్వామి
మీనరాశిరేవతి4వ పాదముబాలాంతరంశ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్త్వేశ్వర స్వామి



Comments
* The email will not be published on the website.
I BUILT MY SITE FOR FREE USING